Axis Bankలో ఉద్యోగావకాశాలు

- December 21, 2019 , by Maagulf
Axis Bankలో ఉద్యోగావకాశాలు

యాక్సిస్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ నుంచి హెచ్‌ఆర్ మేనేజర్‌తో పాటు ఇతర పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 29 డిసెంబర్ 2019.

సంస్థ పేరు: యాక్సిస్ బ్యాంక్

పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు

పోస్టుల సంఖ్య: 2463

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 29 డిసెంబర్ 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పోస్టు గ్రాడ్యుయేషన్

వయస్సు: కనిష్ట వయస్సు 18 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: పరీక్ష మరియు ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 29 డిసెంబర్ 2019

మరిన్ని వివరాలకు :

లింక్: https://www.axisbank.com/?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com