నిర్విరామంగా మక్కా మసీదు విస్తరణ పనులు; కార్మికుల కోసం ప్రత్యేకంగా బస్సులు
- December 22, 2019
సౌదీ అరేబియా:మక్కాలోని పవిత్ర మసీదు విస్తరణ పనులు నిర్విరామంగా జరుగుతున్నాయి. 24 గంటల పాటు పనులు కొనసాగించేలా కార్మికులకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఈ ప్రాజెక్ట్ లో 15,000 మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే..కార్మికులు సకాలంలో డ్యూటీకి చేరేలా ప్రత్యేకంగా బస్ ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు 260 బస్సులు 10,800 మంది కార్మికులను 25-35 మినిట్స్ లో మక్కా హోలీ సిటీకి చేరవేస్తాయి. ఉదయం ఆరు గంటలకు పికప్ చేసుకొని సాయంత్రం 5.30 గంటలకు కార్మికులను తిరిగి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాయని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







