ఆరు నెలలుగా కువైట్ వెలుపల నివసిస్తున్న కువైటీలపై ఇన్వెస్టిగేషన్
- December 23, 2019
కువైట్: స్టూడెంట్స్, బిజినెస్‌మేన్, పేషెంట్స్ మినహా కువైటీలు ఎవరైనా దేశం వెలుపల వరుసగా 6 నెలలు వుంటే, వారిని ఇన్వెస్టిగేషన్‌కి రిఫర్ చేస్తారు. విచారణలో, దేశం వెలుపల వారు ఎందుకు వుండాల్సి వచ్చిందో ప్రశ్నిస్తారు. సెక్యూరిటీ సోర్సెస్ ఈ మేరకు స్పష్టతనిచ్చినట్లుగా మీడియాలో కథనాలు కన్పిస్తున్నాయి. కువైట్ వెలుపల ఎక్కువ కాలం వుంటోన్న కువైటీ సిటిజన్స్, అతివాద భావజాలానికి గురవుతున్నట్లు జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సెక్యూరిటీ ఫోర్సెస్ ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అలా కువైట్ వెలుపల ఆరు నెలల కంటే ఎక్కువ కాలం వున్నప్పుడు, వారు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా వుంటే సమస్య వుండదనీ, లేదంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి వారిని రిఫర్ చేయడం జరుగుతందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







