ఒమన్‌లో తనిఖీలు నిర్వహించనున్న ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ
- December 24, 2019
మస్కట్: ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలపై తనిఖీలు నిర్వహించడం ద్వారా ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయాలని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ భావిస్తోంది. ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ - ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ చట్టానికి అనుగుణంగా, ప్రయాణీకుల్ని తరలించే ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలు అలాగే గూడ్స్ తరలించే ట్రాన్స్పోర్ట్ వ్యాపారాలూ, ఇండవిడ్యువల్స్, కంపెనీస్‌పై చట్టాన్ని ఎన్ఫోర్స్ చేసేందుకు వీలుగా ఫ్రేమ్‌వర్క్ సిద్ధం చేస్తున్నట్లు మినిస్ట్రీ పేర్కొంది. ఈ మేరకు ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఓనర్స్‌కి మినిస్ట్రీ ఆహ్వానం పలికింది. ఎలాంటి ఉల్లంఘనలకు తావివ్వకుండా రెగ్యులేషన్స్‌పై అవగాహన కలిగి వుండాలనీ, సనద్ ఆఫీసులు లేదా అమ్మాన్ పోస్ట్ వంటి వాటి ద్వారా రెగ్యులేషన్స్‌ని ఇతర వివరాల్నీ తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







