పెడెస్ట్రియన్ క్రాసింగ్ ఉల్లంఘన: 500 దిర్హామ్‌ల జరీమానా
- December 24, 2019
అబుదాబీ పోలీస్, సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేయడం జరిగింది. జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వని వాహనాలపై జరీమానా విధించే అంశానికి సంబంధించి ఈ వీడియోలో స్పష్టతనిచ్చారు. ఓ ఎస్యూవీ, పెడెస్ట్రియన్ క్రాసింగ్‌పై పాదచారులకు అవకాశం ఇవ్వకపోగా, దాని వెనుక వున్న వాహనం మాత్రం, పాదచారులకు గౌరవాన్నిచ్చింది. పాదచారులకు అవకాశమివ్వని వాహనంపై 500 దిర్హామ్‌ల జరీమానా విధిస్తున్నట్లు అబుదాబీ పోలీస్ పేర్కొంది. అలాగే ఈ ఉల్లంఘనకు 6 బ్లాక్ పాయింట్స్‌ని అదనంగా జోడిస్తారు.
తాజా వార్తలు
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..







