రన్ వే క్లోజర్: మస్కట్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ఆపరేషన్స్‌పై ప్రభావం
- December 26, 2019
మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానాల ఆపరేషన్స్‌పై రన్ వే మూసివేత కొంత మేర ప్రభావం కన్పించింది. డిసెంబర్ 24 రాత్రి సుమారు గంట సమయం పాటు రన్‌వేని మూసివేశారు. ఈ క్రమంలో విమానాల్ని సమీపంలో వున్న విమానాశ్రయాలకు డైవర్ట్ చేయడం జరిగింది. రన్ వే రీ-ఓపెన్ తర్వాత తిరిగి విమానాల రాకపోకలు యధాతథంగా మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కొనసాగాయి. అయితే, సమస్య ఏంటన్నదానిపై ఒమన్ ఎయిర్ ఎలాంటి ప్రటకనా చేయలేదు. తమ ప్రయాణీకులకు మాత్రం సమస్య పట్ల చింతిస్తున్నామంటూ సందేశాన్ని పంపింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!