కువైట్:వలస కార్మికుల కోసం స్పెషల్ గా క్లీనిక్
- December 26, 2019
కువైట్:బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన కార్మికులు ఇక ఆరోగ్యం కోసం ఇక డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. పైసా పైసా కూడబెట్టుకునే కార్మికులు ఆరోగ్యం కూడా నిర్లక్ష్యం చేస్తున్న ఘటనలు తెలిసినవే. అయితే..ఇక నుంచి ఆ బాధలు అవసరం లేదు. ప్రత్యేకంగా వలస కార్మికుల ప్రభుత్వం కోసమే అల్ షాదాదియాలో క్లినిక్ ప్రారంభించింది. హెల్త్ కేర్ ప్లాన్స్ లో భాగంగా దేశ వ్యాప్తంగా సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం వలసదారుల కోసం ఆస్పత్రిని స్టార్ట్ చేసింది. 217 స్కైర్ మీటర్స్ ఏరియాలో క్లనిక్ ను నిర్మించారు. సెంట్రల్ కువైట్ డిస్ట్రిక్ట్ లోని విదేశీయులకు మాత్రమే ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. పబ్లిక్ హాలీడేస్ మినహా ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపెన్ ఉంటుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!