పాక్షికంగా అబుదాబీ ఎయిర్పోర్ట్ రోడ్డు 4 రోజులపాటు మూసివేత
- December 26, 2019
అబుదాబీ: ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్ ఆఫ్ అబుదాబీ (ఐటిసి), ప్రముఖ రోడ్డుపై నాలుగు రోజులపాటు పాక్షిక మూసివేతను ప్రకటించింది. ఐటిసి వెల్లడించిన వివరాల ప్రకారం అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై పార్షియల్గా ఈ మూసివేత అమల్లో వుంటుంది. డిసెంబర్ 26 నుంచి డిసెంబర్ 29 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలనీ, జాగ్రత్తగా ఈ రోడ్డుపై వాహనాలు నడపాల్సి వుంటుందని ఐటిసి విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







