రియాద్‌ ఈవెంట్‌ విజిటర్స్‌కి వేధింపులు: 24 మంది అరెస్ట్‌

- December 26, 2019 , by Maagulf
రియాద్‌ ఈవెంట్‌ విజిటర్స్‌కి వేధింపులు: 24 మంది అరెస్ట్‌

రియాద్‌: వేధింపులకు పాల్పడుతున్న 24 మందిని క్యాపిటల్‌లో అరెస్ట్‌ చేయడం జరిగింది. రియాద్‌లో ఓ ఈవెంట్‌కి హాజరైన సందర్శకుల్ని కొందరు ఆకతాయిలు వేధిస్తున్న వైనానికి సంబంధించి ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో, పోలీసులు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. యాంటీ హరాష్‌మెంట్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ ప్రకారం నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com