రియాద్: వేధింపుల కేసులో రెండు రోజుల్లో 50 మంది అరెస్ట్
- December 27, 2019
సౌదీ అరేబియా:హారాస్మెంట్ కు పాల్పడిన 50 మందిని రియాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 24, 25 తేదీల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. సిటీజన్స్ అండ్ రెసిడెన్స్ ఇచ్చిన కంప్లైట్ మేరకు వారిని అరెస్ట్ చేసినట్లు రియాద్ పోలీసులు వెల్లడించారు. వారిపై పలు అభియోగాలు మోపుతూ కేసు నమోదు చేశారు.
రియాద్ చట్టాల మేరకు సెక్సువల్ హారాస్మెంట్ విషయంలో కఠిన చర్యలు ఉంటాయి. లైంగిక వేధింపులు ఇస్లాం ప్రిన్సిపల్ కు పూర్తిగా విరుద్ధం. అంతేకాకుండా సమాజంపై నెగటీవ్ ఇంపాక్ట్ చూపించే సెక్సువల్ హరాస్మెంట్ ను నిరోధించటానికి 2018లో రియాద్ ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టం మేరకు రియాద్ లో ఉండే రెసిడెంట్స్ ఎవరైనా సరే అభ్యంతరకర డ్రెస్ లో తిరిగినా..మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా కఠిన శిక్షలు ఎదుర్కొవాల్సి వస్తుంది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







