జనవరి 9న విడుదల కానున్న 'దర్బార్'
- December 30, 2019
సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ లైకాఈ సినిమా విడుదల తేదిని ఖరారు చేసింది. సంక్రాంతి సందర్భంగా సినిమాను జనవరి 9న విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. ఆదిత్య అరుణాచలమ్ అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజినీకాంత్ ఈ సినిమాలో ఆకట్టుకోనున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో రజినీకాంత్ కుమార్తె పాత్రలో నివేదా థామస్ నటించింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..