పాకిస్తాన్ లో పర్యటనలో అబుధాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- January 02, 2020

అబుదాబి యువరాజు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. తన ఒక రోజు పర్యటనలో భాగంగా అబుదాబి యువరాజు, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సమావేశం అవుతారు. ఈ భేటీలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారంపై ప్రధానంగా చర్చించనున్నట్లు పాకిస్తాన్ లోని యూఏఈ అంబాసిడర్ హమద్ ఒబైద్ ఇబ్రహీమి అల్ జాబీ తెలిపారు. యువరాజు గత ఏడాది జనవరిలో పాకిస్తాన్ పర్యటనకు వచ్చారు. మళ్లీ సరిగ్గా ఏడాది తర్వాత పాకిస్తాన్ లో పర్యటిస్తున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







