1 మిలియన్ వ్యూస్ సర్ధార్ టీజర్‌కు
- January 17, 2016
పవన్ కళ్యాణ్ , కాజల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సర్ధార్ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని భారీ సెట్లో జరుగుతుంది. సంక్రాంతి బ్రేక్ లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే నెలలో విడుదలవుతుందనే వార్తలు వస్తోండగా, ఈ చిత్రానికి సంబంధించిన ఓ టీజర్‌ను పొంగల్ కానుకగా విడుదల చేశారు.ఇటీవల విడుదలైన సర్ధార్ టీజర్లో పవన్ గళ్ళ లుంగీతో, గుర్రం పట్టుకొని నడుస్తూ వస్తున్నట్టు దర్శనమివ్వగా, ఈ టీజర్‌కు లెక్కలేనన్ని లైకులు పడ్డాయి. టీజర్ విడుదలైన 48 గంటలలోపే 1 మిలియన్ వ్యూస్ సర్ధార్ టీజర్‌కు దక్కగా, సరిక్రొత్త రికార్డును క్రియేట్ చేసింది. దీంతో పవన్ స్టామినా మరోసారి బయటపడింది. ఇక టీజరే ఇన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తే , విడుదల తర్వాత సర్ధార్ చిత్రం ఇంకెన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







