యూఏఈలో ఈ నెల 12నుంచి స్కూల్స్ రీ ఓపెన్
- January 05, 2020
యూఏఈలో ఈ నెల 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ కానున్నాయి. 2019-2020 సెకండ్ సెమిస్టర్ క్లాసులు ప్రారంభిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యూకేషన్ సిలబస్ అనుసరించే గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్స్ లో టీచింగ్, అడ్మినిస్ట్రేటీవ్, టెక్నికల్ స్టాఫ్ ఈ రోజు నుంచి డ్యూటీలో జాయిన్ అవ్వాలి. ఇక ఫారెన్ సిలబస్ పాటించే ప్రైవేట్ స్కూల్స్ లో ఈ ఏడాదికి సంబంధించి సెకండ్ సెమిస్టర్ క్లాసులు ఈ రోజు నుంచి క్లాసులు ప్రారంభం అయ్యాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







