వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' పలు ప్రమాదాలకు సంకేతాలు
- January 17, 2016
తమకే కాక ఎదుటవారి ప్రాణాలకు ముప్పు కల్గించే ' సేల్ఫీలు ' విషయంలో రాయల్ ఒమాన్ పోలీసులు ఇకపై తీవ్రంగా పరిగణించనున్నారు. ' సుల్తాన్ కబోస్ ' జాతీయ రహదారిపై వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' తీసుకోవడం ఓకే దుశ్చర్య అని పేర్కొన్నారు. తాను నడుపుతున్న వాహనం ద్వారా మరొకరికి అసౌకర్యం కలిగించకూడదనే ఒక మంచి భావన అలవార్చుకోవాలన్నారు. వాహనాలను నడుపుతూ ' సేల్ఫీలు ' తీస్తూ, ఎందరో తమ ప్రాణాలు పోగొట్టుకోవడమే కాక ఎదుటి వారిని సైతం చంపివేస్తున్నారని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయని రాయల్ ఒమాన్ పోలీసులు వివరిస్తున్నారు. వాహనాలను నడుపుతూ మొబైల్ ఫోన్లలో మాట్లాడటం , సంక్షీప్త సమాచారంను ఫోన్లో చదవడం , ' సేల్ఫీలు ' తీయడం చట్ట ఉల్లంఘన నేరంగా నమోదు చేస్తారు. ఈ చర్యలు వాహనచోధకుని ఏకాగ్రతను దెబ్బ తీయగలవని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







