అక్రమ మానవ రవాణ నిరోధానికి బహ్రెయిన్ సాయం కోరిన భారత్
- January 17, 2016
ఇటీవల బహ్రెయిన్ లో నివసిస్తున్న ఓ భారతీయ జంటను ముంబైలోని చత్రపతి శివాజీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అబ్దుల్ నిస్సార్ , శాజితగా పిలువబడుతున్న తొలుత వీరు ఆన్ లైన్లో పలువురు యువతులకు గాలం వేస్తారు. బహ్రెయిన్ లో బోలెడు ఉద్యోగాలు ఉన్నాయని నమ్మబలుకుతారు. తర్వాత వారికి నచ్చినవారిని ఎంపిక చేసి బహేరిన్ కు రహస్యంగా తరలిస్తారు. అక్కడ వారిని వేశ్యా వృత్తిలోనికి దిగమని వేధిస్తారు. అరెస్ట్ కాబడిన ఈ జంట 18 నెలల కాలంలో 63 మంది భారత యువతులను తరలించారు. పోలీస్ నిఘా తమపై ఉందని గ్రహించిన ఈ దొంగ జంట చెన్నై మీదుగా బహేరిన పారిపోయేందుకు ముంబైలో విమానం కోసం ఎదురుచూస్తున్న సమయంలో పోలీసులు ఒక్కసారిగా వీరిని చుట్టుముట్టి కారాగారానికి తరలించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







