సోలెమని డ్రోన్ స్రైక్పై సౌదీకి అందని సమాచారం
- January 06, 2020
రియాద్: సౌదీ అరేబియా, వాషింగ్టన్ నుంచి యూఎస్ డ్రోన్ ఎటాక్‌కి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని కింగ్డమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. యూఎస్ జరిపిన దాడిలో కాస్సెమ్ సోలెమని మృత్యువాత పడిన విషయం విదితమే. రీజియనలో శాంతియుత వాతావరణమే లక్ష్యంగా సౌదీ అరేబియా పనిచేస్తుందని కింగ్ సల్మాన్ చేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా సౌదీ అరేబియా తన అధికార ప్రకటనలో ప్రస్తావించింది. కాసిమ్ సోలెమని హత్యకు సంబంధించి సౌదీ అరేబియాతో అమెరికా మంతనాలు జరిపిందన్న ప్రచారాన్ని సౌదీ అధికారిక వర్గాలు కొట్టి పారేశాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







