డొమెస్టిక్ వర్కర్స్ హైర్: తక్కువ ధరల విషయంలో విఫలమవుతున్న అల్ దుర్రా కంపెనీ
- January 06, 2020
కువైట్: దుర్రా కంపెనీ ద్వారా ఓవర్సీస్ డొమెస్టిక్ వర్కర్స్‌ని రిక్రూట్ చేసుకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు సత్ఫలితాలనివ్వడంలేదు. తక్కువ ఖరుచతో డొమెస్టిక్ వర్కర్స్‌ని పొందేందుకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. చాలామందికి దుర్రా కంపెనీ కార్యాలయం ఎక్కడ వుందో కూడా తెలియని పరిస్థితి. సోషల్ మీడియా మరియు మొబైల్ యాప్స్ ద్వారా మార్కెటింగ్ విషయమై సదరు కంపెనీ దృష్టి పెట్టకపోవడం కూడా పరిస్థితి తీవ్రతకు కారణంగా చెబుతున్నారు. 400 కువైటీ దినార్స్ ఖర్చుతోనే డొమెస్టిక్ వర్కర్స్‌ని సిటిజన్స్‌కి అందిస్తామని కంపెనీ ప్రామిస్ చేసిందిగానీ, గ్రౌండ్ లెవల్లో పరిస్థితి అందుకు భిన్నంగా వుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







