అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రద్దు...
- January 17, 2016
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను జస్టిస్ స్వతంత్రసింగ్ శుక్రవారం పరిశీలించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది సంజయ్పరేఖ్ హాజరు కానందున విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. కాగా, లోపభూయిష్టంగా, అక్రమంగా పర్యావరణ అనుమతులు జారీ చేశారని పిటిషనర్ శ్రీమన్నారాయణ తన పిటిషన్లో పేర్కొన్నారు. అనుమతులేవీ పారదర్శకంగా జారీ కాలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కాగా, ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏల నుంచి న్యాయవాదులు గంగూలి, దమ్మలపాటి శ్రీధర్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







