ఆన్ లైన్ మోసాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోనున్న యు.ఎ.ఇ.
- January 17, 2016
అంతర్జాలంలో అబద్ధాలను ప్రచురించి మోసపూరితమైన చిరునామాలతో వ్యక్తులను దగా చేసేవారిపై
సమాచార, సాంకేతిక నేరాల చట్టం కింద యు.ఎ.ఇ. లో ఇకపై భారీ జరిమానాలను విధించనున్నారు.
ఈ నూతన చట్ట ప్రకారం ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ 500, 000 నుండి రెండు బిలియన్ దీనార్ల వరకు
జరిమానాతో పాటు నెరస్థునికి దీర్ఘ కాల కారాగారం విధించనున్నారు. ఆ నేర తీవ్రతను బట్టి ఆ శిక్షా
కాలం ఒకరోజు 15 ఏళ్ళ మధ్య ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు, గతంలో ( 2012 లో )
రూపొందించిన ఆ సమాచార, సాంకేతిక నేరాల చట్టంను ఇటీవల సవరించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







