కువైట్:సూసైడ్ కు ప్రయత్నించిన ఇండియన్ పై బహిష్కరణ వేటు
- January 07, 2020
కువైట్:ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిన ఇండియన్ పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద జహ్ర అధికారులు బహిష్కరణ వేటు వేశారు. జనవరి 1న అతను సూసైడ్ కు ప్రయత్నించినట్లు అధికారులు చెబుతున్నారు. డాన్ లోని అల్ నయీమ్ ప్రాంతంలో ఉన్న ఫుట్ బ్రిడ్జి పై నుంచి దూకబోయాడు. అయితే..స్పాట్ లో ఉన్న జనం అతన్ని ఆపారు. ఆత్మహత్య చేసుకోవద్దని నచ్చజెప్పి పోలీసులకు అప్పగించారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







