జనవరి 31లో సబ్స్క్రిప్షన్స్ రెన్యువల్ చేయించుకోవాలి
- January 07, 2020
ఒమన్ పోస్ట్, తమ వినియోగదారులు జనవరి 31లోగా తమ సబ్స్క్రిప్షన్స్ని రెన్యువల్ చేసుకోవాలని సూచించింది. ఇండివిడ్యువల్స్‌కి 20 ఒమన్ రియాల్స్, కార్పొరేట్స్ 60ఒమన్ రియాల్స్‌తో తమ సబ్స్క్రిప్షన్స్ని రెన్యువల్ చేయించుకోవాల్సి వుంటుంది. ఒమన్ వ్యాప్తంగా వున్న 83 ఒమన్ పోస్ట్ బ్రాంచ్‌లలో ఈ రెన్యువల్‌కి అవకాశం వుంది. ఒమన్ పోస్ట్‌కి చెందిన పిఓ బాక్సులు, అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. డిజిటల్ సర్వీసులు అందుబాటులోకి వచ్చాక కూడా పోస్ట్ బాక్స్‌లకు ఆదరణ తగ్గలేదని ఒమన్ పోస్ట్ - పోస్ట్ బాక్సెస్ సూపర్ వైజర్ మాజిద్ అల్ మమారి చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







