రోడ్డు ప్రమాదంలో రెండేళ్ళ చిన్నారి మృతి
- January 08, 2020
దుబాయ్:రెండేళ్ళ వయసున్న ఎమిరేటీ చిన్నారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఓ వాహనం బలంగా ఆమెను ఢీకొనడంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దుబాయ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ అబ్దుల్లా ఖాదిమ్ మాట్లాడుతూ, తన తల్లిదండ్రులతో వెళుతున్న ఆ చిన్నారి ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి సకాలంలో వాహనాన్ని ఆపలేకపోయాడనీ, దాంతో యాక్సిడెంట్ చోటు చేసుకుందనీ, తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించినా, ఆమె ప్రాణాలు కోల్పోయిందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







