టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం

- January 17, 2016 , by Maagulf
టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం

సంక్రాతి సెలవుల అనంతరం హైదరాబాద్‌కు ప్రజలు తిరుగు ప్రయాణమవుతున్నారు. దీంతో పలు టోల్‌గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. విజయవాడ, హైదరాబాద్ హైవేపై కీసర, గట్టుబీవవరం వద్ద టోల్‌గేట్ల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. టోల్‌గేట్ల వద్ద పోలీసులు భందోబస్తును పెంచారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుకు గురవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com