జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు ముగిశాయి..
- January 17, 2016
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్లు నేటితో ముగిశాయి. ఫిబ్రవరి 2న నిర్వహించే గ్రేటర్ ఎన్నికలకు ఈనెల 12 నుంచి ఈ రోజు వరకు నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. 21న నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అవకాశం కల్పించారు. అదే రోజు అభ్యర్థుల తుది జాబితాను అధికారులు విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల లోపు టోకెన్లు తీసుకున్న వారందరికీ నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







