హానికరమైన వ్యవసాయ తెగుళ్ళు గల్ఫ్ సమాఖ్య దేశాల లోనికి రాకుండా చర్యలు
- January 17, 2016
వినాశనకరమైన వ్యవసాయ తెగుళ్ళు గల్ఫ్ సమాఖ్య దేశాల లోనికి రాకుండా చర్యలు తీసోకోనున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రవణా సరుకుల లోడులలో వ్యవసాయ తెగుళ్ళు తమ తమ దెశాలలొనికి
వచ్చే అవకాశం ఉందని ఇందుకు సరైన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ వ్యవహారాల మంత్రి
యూసుఫ్ అల్ ఖులైఫీ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా సహజ వ్యవసాయ వనరులను గల్ఫ్ సమాఖ్య
దేశాల లోనికి రాకుండాసంరక్షించుకోవచ్చని ఆయన ఆశాబావం వ్యక్తం చేశారు. ఈ నిబంధనలను
పాటించనివారికి 2,700 డాలర్ల నుండి 13,000 డాలర్లను ( 50,000 రియళ్ళను ) జరిమానాగా విధిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







