ఇండియన్ ఎంబసీ నెంబర్‌తో క్రిమినల్స్ మోసాలు
- January 09, 2020
మస్కట్:ఇండియన్ ఎంబసీకి చెందిన ఫ్యాక్స్ నెంబర్‌ని వినియోగించుకుని కొందరు క్రిమినల్స్ నేరపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లు మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. ఇండియన్ ఎంబసీ ఫ్యాక్స్ నెంబర్ 24692791ని మాస్కింగ్ చేసి క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామనీ, ఈ విషయమై ఎంబసీ ఇప్పటికే ఒమనీ అథారిటీస్‌కి ఫిర్యాదు చేశామని ఎంబసీ అధికారులు పేర్కొన్నారు. ఎంబసీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ ఫోన్లు చేసి, డబ్బుల్ని అడగబోదని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. ఇండియన్ కమ్యూనిటీ, ఇలాంటి క్రిమినల్స్ వలలో పడకూడదనీ, ఎవరికైనా ఎంబసీ తరఫున ఫోన్ కాల్స్ వస్తే, వెంటనే 24684500 నెంబర్‌కి తెలపాలని ఎంబసీ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







