3 రోజుల సిక్ లీవ్ ఖరీదు 10 కువైటీ దినార్స్
- January 09, 2020
కువైట్: క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) వలసదారులైన ముగ్గురు ఫార్మసిస్టుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. తప్పుడు ప్రిస్క్రిప్షన్స్‌నీ, ఫాల్సిఫైయింగ్ సిక్ లీవ్స్‌నీ ఇస్తున్నందుకుగాను వీరిపై కేసులు నమోదు చేశారు అధికారులు. నిందితుల గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిపై నిఘా పెట్టారు. సీక్రెట్ ఏజెంట్‌ని పంపి, వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది. మూడు రోజుల సిక్ లీవ్‌ని 10 కువైటీ దినార్స్‌కి నిందితులు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. విచారణ సందర్భంగా తొలుత పట్టుబడ్డ ఫార్మసిస్టు, మిగతా ఇద్దరి వివరాల్ని అందించగా, మొత్తం ముగ్గుర్నీ అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం సంబంధిత అథారిటీస్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







