'కళావతి' చిత్రం ఆడియో విడుదల
- January 17, 2016
నటులు సిద్ధార్థ్, త్రిష, హన్సిక కీలక పాత్రల్లో నటించిన 'కళావతి' చిత్రం ఆడియో విడుదలైంది. శనివారం హైదరాబాద్లోని బ్లూఫాక్స్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు సి.సుందర్, ఖుష్బూ, సిద్ధార్థ్, దిల్రాజు, మారుతి, జవ్వాజి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. సి. సుందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఖుష్బూ నిర్మించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కళావతి' చిత్రాన్ని తమిళంలో 'అరణ్మన్నై-2'గా విడుదల చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







