యూఏఈ: పలు ప్రాంతాల్లో భారీ వర్షం..భయపెట్టిన పిడుగులు
- January 11, 2020
దుబాయ్, అల్ ఐన్ ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో భారీ వర్షం కురిసినట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రలాజీ తెలిపింది. అల్ మిజర్, అల్ ఐన్ లోని అల్ వాగన్ రీజియన్ భారీ వర్షం కురిసినట్లు వెల్లడించింది. గత గురువారం నుంచి అన్ స్టేబుల్ వెదర్ కంటిన్యూ అవుతోందని మెట్రలాజీ డిపార్ట్మెంట్ చెబుతోంది. పడమర నుంచి వీస్తున్న అప్పర్ ఎయిర్, రెడ్ సీ నుంచి వీస్తున్న కోల్డ్ ఎయిర్ కారణంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!