నలుగుర్ని బలిగొన్న అతి వేగం: నిందితుడికి జైలు శిక్ష
- January 13, 2020
యూ.ఏ.ఈ:కారుని అతివేగంగా నడిపి నలుగురి మరణానికి కారణమైన వ్యక్తికి న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధించింది. 10,000 దిర్హామ్‌ల జరీమానా సైతం న్యాయస్థానం నిందితుడికి విధించడం జరిగింది. అలాగే, బాధిత కుటుంబానికి 600,000 దిర్హామ్‌లు బ్లడ్ మనీ కింద చెల్లించాలనీ ఆదేశాలు జారీ చేసింది. జిసిసి జాతీయుడైన యువకుడు, నిర్లక్ష్యంగా వాహనం నడిపి, నలుగురి మృతికి కారకుడయ్యాడు. ఈ ఘటనలో ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







