ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగావకాశాలు
- January 13, 2020
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 248 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 27 జనవరి 2020.
సంస్థ పేరు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 248
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 27 జనవరి 2020
విద్యార్హతలు: 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా
వయస్సు: 18 ఏళ్ల నుంచి 24 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష / ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు: ఫీజు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 13 జనవరి2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 27 జనవరి 2020
తాజా వార్తలు
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్‌లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!







