దుబాయ్: 'రేడియో గిల్లీ 106.5 ఎఫ్‌ఎం'చే ఘనంగా పొంగల్ వేడుకలు
- January 13, 2020
దుబాయ్:యూఏఈలో మోస్ట్ పాపులర్ తమిళ రేడియో ఛానెల్ రేడియో గిల్లీ 106.5, యాన్యువల్ పొంగల్ ఫెస్టివల్ వేడుకలని జనవరి 10 న ఎటిసలాట్ అకాడమీ, దుబాయ్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 15,000 మందికి పైగా శ్రోతలు హాజరయ్యారు. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు ఈ వెంట్‌కి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పోటీలు కూడా నిర్వహించారు. ఈవెంట్ స్పాన్సర్ అయిన మలబార్ గోల్డ్ సంస్థ, ముగ్గురు విజేతలకు 8 గ్రాముల గోల్డ్‌ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రేడియో గిల్లీ కి చెందిన అశోకన్ సుబ్రమణియం(CEO),రామకృష్ణ(MD),రాజేష్(MD),శ్యామ్ తిరుమలశెట్టి(Sales Head) పర్యవేక్షణలో ఘనంగా వేడుకలు జరిగాయి.




_1578923004.jpg)
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







