రయ్యాన్ క్లబ్ వద్ద దుఖాన్ హైవే పాక్షిక మూసివేత
- January 17, 2016
వెస్ట్ అల్ రయ్యాన్ స్పోర్ట్స్ క్లబ్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల మేర దుఖాన్ హైవే పాక్షికంగా మూసివేయబడుతుంది. ఆరు నెలలపాటు ఈ పాక్షిక మూసివేత అమల్లో ఉంటుంది. మూసివేసిన పశ్చిమ లైన్ రహదారికి ప్రత్యామ్నాయంగా అదే మార్గంలోని తూర్పు మార్గాన్ని వాహనదారులు ఉపయోగించుకోవాలని అధికారులు తెలిపారు. నేషనల్ ఆర్బిటల్ హైవే, దుఖాన్ హైవే ఇంటర్సెక్షన్ కోసం చేపడుతున్న బ్రిడ్జ్ నిర్మాణం కోసమే ఈ పాక్షిక మూసివేత, రహదారి డైవెర్షన్ చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







