హ్యూమన్ ట్రాఫికింగ్‌పై పోరాటం కోసం కొత్త ప్రోగ్రామ్
- January 14, 2020రియాద్: యాంటీ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ కమిటీ - సౌదీ హ్యూమన్ రైట్స్ కమిషన్ - నాలుగు రోజులపాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ని 'సెర్చ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రొసిడ్యూర్స్ - హ్యూమన్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ కేసెస్' పేరుతో నిర్వహిస్తోంది. యూఎన్ హై కమిషనర్ - హ్యూమన్ రైట్స్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ స్ట్రాటజీస్, ఎవిడెన్స్ కలెక్షన్ అలాగే ఇన్స్పెక్షన్ ప్రొసిడ్యూర్స్కి సంబంధించిన టాపిక్స్ ఈ కార్యక్రమంలో కవర్ అవుతాయి. హెచ్ఆర్సి అలాగే ఓహెచ్సిహెచ్ఆర్ మధ్య కుదిరిన మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్‌కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం