బహ్రెయిన్ : జనవరి 17న పొంగల్ సెలబ్రేషన్స్ కు అంతా సిద్ధం
- January 16, 2020
బహ్రెయిన్లోని ఇండియన్ క్లబ్ లో పొంగల్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. భారతీ అసొసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 17న జరిగే ఈ సంబరాలకు దాదాపు 3000 మంది వేడుకలకు హజరవుతారని అంచనావేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే వేడుకల్లో కోలమ్ డెకరేషన్, పొంగల్ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలతో పాటు సరదా సరదా ఆటపాటలు కండక్ట్ చేస్తారు. సంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా అసొసియేషన్ సభ్యులు నృత్యప్రదర్శనలు చేపట్టనున్నారు. ప్రముఖ కొరియోగ్రఫర్ హన్సుల్ గని సభ్యులకు ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. మధ్యాహ్నం లంచ్ లో వివిధ రకాల తమిళ రుచులను వడ్డించనున్నారు. ఇక సాయంత్రం 6.30 గంటల నుంచి మ్యూజికల్ షో ఉంటుంది. ప్లేబ్యాక్ సింగర్స్ రాజా కింగ్, ఫరీదాతో పాటు జానపద గాయకుడు గురు అయ్యాదురై తమ పాటలతో ఆహుతులను అలరించనున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి ఎంట్రీ ఫ్రీ.
వివరాల కోసం కాంటాక్ట్ : 33447111, 39239654, 39403909
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







