ఈనెల 20న దావోస్‌కు మంత్రి కేటీఆర్

ఈనెల 20న దావోస్‌కు మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌:మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20 నుంచి మంత్రి విదేశాల్లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు ప్రపంచదేశాల పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు హాజరుకానున్నారు.

Back to Top