లైంగిక వేధింపులు:బంగ్లాదేశీ గ్రాసర్ అరెస్ట్
- January 18, 2020కువైట్: బంగ్లాదేశీ గ్రాసర్ ఒకర్ని పోలీసులు లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేశారు. గ్రాసరీ షాప్‌లో 10 ఏళ్ళ బాలుడ్ని లైంగికంగా నిందితుడు వేధించినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ ఘటనకు సంబంధించి ఓ కువైటీ, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, విచారణ ప్రారంభించిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు, నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ