యూఏఈ వెదర్: సోమవారం వర్షం కురిసే అవకాశం
- January 18, 2020
యూఏఈ వెదర్ బ్యూరో, సోమవారం వర్షం కురిసే అవకాశం వున్నట్లు పేర్కొంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం ఓ మోస్తరుగా వర్షపాతం నమోదువుతుందనీ, ఆ తర్వాత రోజుల్లో కొంతమేర వర్షాలు కురిసే అవకాశం వుందనీ తెలుస్తోంది. కాగా, యూఏఈలో గత వారం భారీ వర్షాలు నమోదయ్యాయి. కోస్టల్ ప్రాంతాల్లో ఈ వర్షం ఎక్కువగా కురిసింది. మూడు రోజులపాటు హై విండ్స్, హెవీ రెయిన్ కొంత ఇబ్బందికరమైన పరిస్థితికి కారణమయ్యాయి. వచ్చే వారం మరిన్ని వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. నార్తరన్ పార్ట్స్, కోస్టల్ ఏరియాస్‌లో ఈ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశముంది.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







