ఇండియన్ స్కూల్స్‌కి ఆన్‌లైన్ అడ్మిషన్ 21 నుంచి ప్రారంభం
- January 18, 2020
మస్కట్: మస్కట్‌లో తల్లిదండ్రులు, తమ విద్యార్థుల్ని కెజి 1 నుంచి గ్రేడ్ ఎలెవన్ వరకు చేర్చేందుకోసం ఆన్‌లైన్ అడ్మిషన్స్‌కి రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. 2020-21 సంవత్సరానికిగాను ఈ అడ్మిషన్లు 21 జనవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు అందుబాటులో వుంటాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియన్ స్కూల్స్ ఇన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేససింది. ఫిబ్రవరి 20వ తేదీతో రిజిస్ట్రేషన్లు ముగుస్తాయనీ, ఎవరైనా ఈ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. క్యాపిటల్ ఏరియాలో మొత్తం ఏడు ఇండియన్ స్కూల్స్‌కి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్‌ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్‌కు తొలి స్థానం..!!
- ఖతార్‌లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్‌లో భారీ వర్షాలు..!!
- ఇరాన్‌పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







