లాండింగ్ లో పరాజయం పొందిన ఫాల్కన్ - 9
- January 18, 2016
అమెరికాకు చెందిన ప్రైవేట్ స్పేస్ ఎక్స్‌ప్లొరేషన్ కంపెనీ స్పేస్ఎక్స్ తాజా ప్రయోగంలో మిశ్రమ ఫలితాలు చవిచూసింది. అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలోని ఫ్లోటింగ్ లాంచ్‌ప్యాడ్ ద్వారా రాకెట్‌ను ప్రయోగించారు. వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే యూఎస్-ఫ్రెంచ్ ఉపగ్రహం జాసన్-3 సహా 11 ఉపగ్రహాలను రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. కానీ తిరిగి రాకెట్ లాంచ్‌ప్యాడ్‌కు సురక్షితంగా చేరుకునే విషయంలో విఫలమైంది. సరిగ్గా లాంచ్‌ప్యాడ్‌కు చేరుకునే సమయంలో మంటలు వచ్చి రాకెట్ మొదటి భాగం కాలిపోయి కుప్పకూలింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







