జెడ్డాలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్టివిటీస్‌ని ఇంట్రడ్యూస్ చేసిన బస్తా మార్కెట్
- January 20, 2020
జెడ్డా: ఐదవ ఎడిషన్ బస్తా మార్కెట్, జెడ్డా సెంటర్ నార్త్ సైడ్‌లో శుక్రవారం ఈవెంట్స్ మరియు ఫోరమ్స్‌ని నిర్వహించింది. బస్తా మార్కెట్ ఫౌండర్, జెడ్డా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వైస్ ఛైర్మన్ ఝాయెస్ అల్ హార్బి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ మార్కెట్‌ని జెసిసిఐ సపోర్ట్ చేస్తోంది. సౌదీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి ఊతమిచ్చేలా అలాగే స్మాల్ మరియు మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ని ఉత్సాహపరిచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అల్ హారిబి మరియు జెసిసిఐ మెంబర్స్ ఈ సందర్భంగా టూరిజంని ప్రమోట్ చేయడంలో, ట్రేడ్ మరియు ఎకనమిక్ డెవలప్‌మెంట్‌లో తనవంతు పాత్ర పోషిస్తున్న బస్తా మార్కెట్‌ని అభినందించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి శుక్ర, శనివారాల్లో రానున్న ఏడు వారాల్లో మొత్తం 150కి పైగా బూత్స్ వినియోగదారుల కోసం అందుబాటులో వుంటాయి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







