3 రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
- January 20, 2020
అమరావతి:మూడు రాజధానుల బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదించింది. అసెంబ్లీలో ఈ బిల్లుపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. ఏపీ సీఎం జగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లుకు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు చెప్పారు. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో శాసనసభ, విశాఖలో సచివాలయం, రాజ్ భవన్, హెచ్వోడీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







