నిర్లక్ష్యంగా వాహనాలను నడిపిన వారిపై చర్యలు

- January 18, 2016 , by Maagulf
నిర్లక్ష్యంగా వాహనాలను నడిపిన వారిపై  చర్యలు

నిర్లక్ష్యంగా వాహనాలను నడిపిన డ్రైవర్ ల  గూర్చి బుడైయ మరియు రిఫ్ఫా నివాసితులు పోలీసులకు 
పిర్యాదు చెసినట్లు ట్రాఫిక్ డైరెక్టర్రేట్ తెలిపింది  ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని ఎట్టి పరిస్థితులలో వదలబోమని వారిపై తగిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com