డాక్టర్స్ స్ట్రైక్ వార్తల్లో నిజం లేదు
- January 18, 2016
వైద్య వర్గాలు, కొందరు డాక్టర్లు స్ట్రైక్ చేపడ్తారంటూ వస్తున్న ఊహాగానాల్ని కొట్టి పారేసింది. కొత్త అడ్మినిస్ట్రేషన్ విధానాలను నిరసిస్తూ వైద్యులు స్ట్రైక్ చేయడానికి సిద్ధపడ్డాడని ఊహాగానాలు వచ్చాయి. వీటిని ఖండిస్తూ హెల్త్ మినిస్ట్రీ ప్రకటన విడుదల చేసింది. డాక్టర్లందరితోనూ సంప్రదించాకే అడ్మినిస్ట్రేషన్ పరంగా కొన్ని చర్యలు తీసుకున్నామనీ, ఈ విషయంలో గందరగోళం ఏమీ లేదని హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. హెల్త్ మినిస్టర్ హెల్త్‌కేర్ అఫీషియల్‌తో సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో సమావేశమయ్యారని, 80 మందికి పైగా కన్సల్టెంట్ డాక్టర్స్‌తో మాట్లాడారనీ, వారి డిమాండ్లు, అవసరాల్ని అడిగి తెలుసుకున్నారని మంత్రిత్వ శాఖ వివరించింది. అలాగే బహ్రెయిన్ మెడికల్ సొసైటీ కూడా, స్ట్రైక్ వార్తల్ని ఖండించింది. ప్రభుత్వ నిర్ణయాల్ని స్వాగిస్తున్నామని పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







