అబుదాబీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఎతిహాద్ గ్రీన్లైనర్
- January 23, 2020
అబుదాబీ:ఎతిహాద్ ఇనాగ్యురల్ ఎకో ఫ్లైట్ గ్రీన్లైనర్, అబుదాబీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ఉదయం 8.21 నిమిషాలకు విమానం ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త బోయింగ్ డ్రీమ్లైనర్కి గ్రీన్ లైనర్గా పేరు పెట్టారు. ఫ్యూయల్ వినియోగంపై ఈ విమానాన్ని ప్రత్యేకంగా పరీక్షిస్తారు బోయింగ్ ఇంజనీర్లు. విమానం రెగ్యులర్ సర్వీస్ల సందర్భంగానే మూడు విభాగాల్లో పరిస్థితుల్ని అంచనా వేయడం జరుగుతుంది. ఎతిహాద్ మరియు బోయింగ్ మధ్య అవగాహన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ రూపాంతరం చెందింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







