పలు షాప్‌లకు సైటేషన్స్ జారీ
- January 23, 2020
కువైట్: పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ - కువైట్ మునిసిపాలిటీ, పలు షాప్‌లకు సైటేషన్స్ జారీ చేయడం జరిగింది. ముబారక్ అల్ కబీర్ మునిసిపాలిటీ ఎమర్జెన్సీ టీమ్ - షిఫ్ట్ జి ఇన్స్పెక్టర్స్ ద్వారా తనిఖీలు నిర్వహించారు. మునిసిపాలిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉల్లంఘనల్ని గుర్తించి ఆయా షాప్‌లకు సైటేషన్స్ జారీ చేయడం జరిగింది. ఎమర్జన్సీ టీమ్‌కి నాయకత్వం వహించిన నాజర్ అల్ హాది మాట్లాడుతూ, ఇన్స్పెక్టర్స్ 30 షాప్‌లను తనిఖీలు చేసి సైటేషన్స్ జారీ చేయడం జరిగింది. సాధారణ ప్రజలు కువైట్ మునిసిపాలిటీకి హాట్ లైన్ నెంబర్ లేదా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఫిర్యాదులు చేయవచ్చునని ఈ సందర్భంగా అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!