అబుదాబి:ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 23, 2020
అబుదాబి:ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఈ నెల 26న(ఆదివారం) 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోనున్నారు.ఈ వేడుకలు ఇండియన్ ఎంబసీ ఆఫీస్ నందు ఉదయం 08:30 నుండి 09:30 గంల వరకు జరగనున్నాయి.ఇండియన్ అంబాసిడర్ పవన్ కపూర్ 08:30 గంలకు జెండా వందనం చేయనున్నారు.ఈ వేడుకల్లో ప్రవాసీయులంతా పాల్గొనవలసిందిగా అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..







