న్యూఢిల్లీ:కేబినెట్ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు
- January 24, 2020
న్యూఢిల్లీలోని కేబినెట్ సెక్రటేరియట్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా చీఫ్ నేవిగేటర్, సీనియర్ నేవిగేటర్, నేవిగేటర్, డిప్యూటీ చీఫ్ డైరెక్టర్, రేడియో ఆఫీసర్, ఆర్మమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు పూర్తి వివరాలతో దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసి పంపేందుకు చివరితేదీ 25 మార్చి 2020.
సంస్థ పేరు: కేబినెట్ సెక్రటేరియట్
పోస్టు పేరు: చీఫ్ నేవిగేటర్, సీనియర్ నేవిగేటర్, నేవిగేటర్, డిప్యూటీ చీఫ్ డైరెక్టర్, రేడియో ఆఫీసర్, ఆర్మమెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు
పోస్టుల సంఖ్య: 34
జాబ్ లొకేషన్: న్యూఢిల్లీ
దరఖాస్తుకు చివరి తేదీ: 25 మార్చి 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: గరిష్ట వయస్సు 56 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఎంపిక విధానం కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
వేతనం: నెలకు రూ. 15600 /- రూ.67000
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ: 25 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 మార్చి 2020
మరిన్ని వివరాలకు :
లింక్: https://cabsec.gov.in/?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







