సోహార్ స్కల్పచర్ క్యాంప్‌లో 8 మంది ఒమనీయులు, 20 ఫారిన్ ఆర్టిస్టులు
- January 24, 2020
సోహార్:ఆర్టిస్టిక్ మూమెంట్‌ని ఎంకరేజ్ చేయడం, అలాగే టూరిజంని ప్రోత్సహించే క్రమంలో వివిధ దేశాలకు చెందిన 20 స్కల్పచర్స్‌నిఏడవ ఇంటర్నేషనల్ స్కల్ప్చర్ క్యాంప్‌లో ప్రదర్శనకు వుంచారు. జనవరి 24 నుంచి సోహార్‌లోని వాడి అల్ జిజ్జిలో వీటిని ప్రదర్శన కోసం వుంచుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. క్యాంప్ సూపర్‌వైజర్ అలి అల్ జాబ్రి మాటాల్డఉతూ, మొత్తం 20 మంది ఆర్టిస్టుల్లో 8 మంది ఒమనీయులు కూడా వున్నట్లు చెప్పారు. మిగతా ఆర్టిస్టులు ఇటలీ, స్పెయిన్, బెల్జియమ్, ఇండియా, ఈక్వేడర్, న్యూజిలాండ్, ఈజిప్ట్, కువైట్, బహ్రెయిన్, మొరాకో, ట్యునీషియా, సౌదీ అరేబియా మరియు ఇరాక్ నుంచి వచ్చినట్లు వివరించారాయన.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







